మండలాల వారీగా మన MRC కార్యాలయాలలో పని చేస్తున్నటువంటి మండల విద్యాశాఖాధికారి (MEO), మండల సమన్వయ కర్త (MIS), కంప్యూటర్ ఆపరేటర్ (CO) మరియు మెసెంజర్. వివరాలు మరియు వారి యొక్క ఫోన్ నంబర్స్ ను ఇందులో excel ఫైల్ రూపంలో ఉంచడం జరిగింది.
దీనిని కేవలం సమాచారం కోసం మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని మండలాల MEO, MIS, CO & Messenger లు ఎవరైనా మార్పు జరిగి ఉండవచ్చు. వారి యొక్క ఫోన్ నంబర్స్ కూడా మారవచ్చు గమనించ గలరు
అదేవిధంగా ఇందులో ఎవరైనా (MEO, MIS, CO & Messenger) గాని change అయి ఉంటె క్రింద కామెంట్ రుపంలో తెలుపగలరు. వారి వివరాలు నేను చేంజ్ చేసి తిరిగి excel ఫైల్ ను అప్లోడ్ చేస్తాను.
కేవలం జిల్లా మరియు మండల పేరు సెలెక్ట్ చేయడం ద్వారా మీకు కావలసిన వివరాలు పొందగలరు
కేవలం జిల్లా మరియు మండల పేరు సెలెక్ట్ చేయడం ద్వారా మీకు కావలసిన వివరాలు పొందగలరు
Please Post a Comment
change messenger phone number
ReplyDeleteM GURUVAPPA 9182225342
PEDDEMUL MANDAL, VIKARABAD DIS