తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరానికి (2026-27) గాను పాఠశాల నిధులు మంజూరు చేయడం జరిగినది.
వాటిని ఈ క్రింది విధంగా అధిగారులకు నిధులు పంపిణి చేయడం జరిగింది.
| S. No | Authority Receiving Funds (DDO) | No. of Institutions | Amount Released now (Rs. in Lakh) |
|---|---|---|---|
| 1 | Headmasters / Principals (Schools) | 4,244 | 1,773.95 |
| 2 | Mandal Educational Officers/ Deputy Inspectors of Schools | 1,111 | 3,477.15 |
| 3 | School Complex Headmasters | 15,859 | 336.00 |
| 3 | Headmasters / Principals (Junior Colleges) | 430 | 272.35 |
| 5 | District Educational Officers (DEOs) | 1554 | 622.95 |
| Total | 23,198 | 6,482.4 | |
విద్యార్థుల సంఖ్య ఆధారంగా గ్రాంట్ వివరాలు (UDISE+ 2025-26 ప్రకారం)
| Enrollment | Unit Cost (Rs.) | Total Schools |
|---|---|---|
| 1 to 30 | 10,000 | 7,629 |
| 31 to100 | 25,000 | 9,785 |
| 101 to250 | 50,000 | 4,287 |
| 251 to 1000 | 75,000 | 1,469 |
| 1000 above | 1,00,000 | 28 |
ఇందులో
- జీరో-ఎన్రోల్మెంట్ (విద్యార్థులు లేని) పాఠశాలలు
- PM SHRI పాఠశాలలు
- 0 నుండి 10 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఈ దశలో నిధులు మంజూరు చేయలేదు
బడ్జెట్ కేటాయింపులు (కాంపోనెంట్ వారీగా)
| Grant | Component | Budget Head | Amount to be Released (Rs.) |
|---|---|---|---|
| Composite Schools Grant | General | 2202-01-001-15-05-500-503 | 46,67,32,800 |
| SC | 2202-01-789-15-05-500-503 | 11,02,00,800 | |
| ST | 2202-01-796-15-05-500-503 | 7,13,06,400 | |
| Total | 64,82,40,000 | ||
మీరు మీ పాఠశాల UDISE కోడ్ ఎంట్రీ చేసి లేదా మీ పాఠశాల పేరు సెలెక్ట్ చేసి మీ పాఠశాలకు వచ్చిన గ్రాంట్ (నిధుల) వివరాలు తెలుసుకోవచ్చు.
Search School
Search by UDISE Code
OR
Search by Location
Share to other apps


Please Post a Comment