- తెలంగాణాలో తేది 29.04.2026 న మధ్యాహ్నం 2:00 గంటలకు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.
- SCERT గోదావరి ఆడిటోరియం లో ఫలితాలను విడుదల చేయనున్న విద్యా శాఖ
- గత నెల మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన టెన్త్ పరీక్షలు
- పదో తరగతి పరీక్షలు రాసిన మొత్తం 5లక్షల 28 మంది విద్యార్థులు
- వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5.17 లక్షల మంది ఉండగా, 10 వేల మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారు.
- ఫలితాలను ప్రభుత్వ సలహాదారు శ్రీ కే.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ శ్రీమతి యోగితారాణా రిలీజ్ చేయనునారు.
ఫలితాలు ఈ క్రింది లింక్ లో చూడగలరు.
SSC Public Examinations Results 2026
| Servers | Links |
|---|---|
| SSC 2026 Results | |
| Server 1 BSE Telangana | |
| Server 2 BSE Telangana | |
| BSC Telangana Official Website | |
| School Education | |
| Enadu Results | |
| Shakshi Results | |
| Manabadi Results | |
| More Updates |

Please Post a Comment