National Student Paryavaran Competition (NSPC 2025)
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి విద్యార్థి తోనూ NSPC 2025 లో పాల్గొనేలా చేసి వారికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా NSPC 2025 సర్టిఫికేట్ అందజేయండి.
ఈ స్వాతంత్ర దినోత్సవం మరపు రాని మధుర జ్ఞాపకంగా మార్చుదాం.
ఈ క్రింది లింక్ ద్వారా స్టూడెంట్స్తో పాటు non-students (అంటే టీచర్స్, పేరెంట్స్, యూత్, జనరల్ పబ్లిక్) కూడా NSPC 2025 లో పాల్గొని certificate పొందవచ్చు.
✔ NSPC 2025 రిజిస్ట్రేషన్ నుండి సర్టిఫికేట్ పొందే దాకా దశలవారీ మార్గము (Students & Non-Students కు):
🔖 Step 1: లింక్ ఓపెన్ చేయండి
మీ ఫోన్ లేదా కంప్యూటర్ లో https://ecomitram.app/nspc ఈ లింక్ ఓపెన్ చేయండి.
🔖 Step 2: “Participate as student” participate as non student అని కనిపిస్తుంది సంబంధిత బటన్పై క్లిక్ చేయండి.
మీ యొక్క గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వండి
🔖 Step 3: Role సెలెక్ట్ చేయండి
ఒక చిన్న ఫారమ్ వస్తుంది.
ముందుగా మీరు ఎవరో సెలెక్ట్ చేయాలి:
➤ Student
➤ Teacher
➤ Parent
➤ Youth
➤ Others (Public)
🔖 Step 4: మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి
Full Name (పూర్తిపేరు)
Age (వయస్సు)
Gender (లింగం)
State & District (రాష్ట్రం, జిల్లా)
School Name / Organization Name / లేదా “Individual” అన్నా వ్రాయవచ్చు.
ఆ వెంటనే ఫోటో మీరు ఒక మొక్క కి నీరు పోస్తూ/ మొక్క నాటుతూ/ కుండీలో కొన్ని ధనియాలు లేదా మెంతులు లేదా వాము/వోమ/ పుదీన plant చేస్తూ/వాన నీటి రీఛార్జి pit తవ్వుతూ/చెత్త తొలగిస్తూ దిగిన ఫోటో upload చేయాలి
🔖 Step 5: NSPC Quiz Attempt చేయండి
ప్రశ్నలు వస్తాయి (MCQs) – జల పరిరక్షణ, పర్యావరణం, మహిళా సాధికారత, పారిశుద్ధ్యం గురించి.
సరైన ఎంపికలు ఎంచుకుని Submit చేయండి.
🔖 Step 6: Certificate డౌన్లోడ్ చేయండి
మీరు quiz submit చేసిన వెంటనే “Download Certificate” బటన్ కనిపిస్తుంది.
దాన్ని క్లిక్ చేస్తే మీ పేరు తో కూడిన Digital Certificate (PDF) డౌన్లోడ్ అవుతుంది.
🔖 Step 7: Certificate Save / Share చేయండి
ఫోన్ లో అయితే ఫైల్స్ లోకి save చేయండి.
లేదా వాట్సాప్/ఈమెయిల్ ద్వారా షేర్ చేయవచ్చు.
స్కూల్ / ఆఫీస్ రికార్డుకు ప్రింట్ తీసుకోవచ్చు.
📌 ముఖ్య గమనికలు:
ఇది ప్రతి ఒక్కరికి ఓపెన్ — విద్యార్థులు, టీచర్లు, పేరెంట్లు, యువత, జనరల్ పబ్లిక్ అందరూ పాల్గొనవచ్చు.
టీచర్ ఎంతమంది స్టూడెంట్స్ registrations అయినా తన mobile number తోనే చేయవచ్చును.
Quiz attempt చేసిన వెంటనే marks తో సంబంధం లేకుండా అందరికీ తక్షణమే certificate లభిస్తుంది.
ఆగస్ట్ 30న Results declare చేస్తారు, అపుడు prizes కూడా ఉంటాయి.
Website : (getButton) #text=(Click Here for Website) #icon=(link) #color=(#ff000)
Please Post a Comment